Tollywood actor brahmanandam meets telangana cm kcr, invites for his son marriage | ప్రముఖ సినీ నటుడు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం-లక్ష్మి దంపతులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. పెద్ద కొడుకు గౌతమ్‌తో కలిసి ప్రగతి భవన్‌లో చిన్న కొడుకు సిద్ధార్థ్ పెళ్లికి రావాలని సీఎం కేసీఆర్ దంపతులకు ఆహ్వానపత్రికను అందజేశారు.
#Brahmanandam
#TelanganaCM
#CMkcr
#Tollywood
#ComedianBramhanandam
#Bramhi
#Siddharth
#PragathiBhavan
#TollywoodCelebrities
#TeluguOneIndia
~PR.40~